వృద్ధాశ్రమ భూమిలో సబ్‌స్టేషన్‌కు మళ్లీ వివాదం

వృద్ధాశ్రమ భూమిలో సబ్‌స్టేషన్‌కు మళ్లీ వివాదం ఎమ్మెల్యే, తహశీల్దార్ హామీ అమలు కాలేదని ట్రస్ట్ సభ్యుల ఆవేదన ఆశ్రమ ప్రాంగణంలోనే దీక్ష.. ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో చార్వాక వృద్ధాశ్రమానికి కేటాయించిన ఐదెకరాల భూమిలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ట్రస్ట్ సభ్యులు, వృద్ధులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఆశ్రమ ప్రాంగణంలోనే దీక్షకు దిగిన వారు, గతంలో ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. ట్రస్ట్ సభ్యుల కథనం...