పీఎం కిసాన్‌కు మరో ఐదేళ్ల పొడిగింపు

పీఎం కిసాన్‌కు మరో ఐదేళ్ల పొడిగింపు 2030-31 వరకు కొనసాగనున్న పెట్టుబడి సాయం కొత్త పట్టాదారులకు ఇంకా అందని లబ్ధి కాకతీయ, కరీంనగర్ : రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్లు పొడిగించింది. ఇందుకోసం రూ.3.15 లక్షల కోట్ల వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 2.24 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అర్హులైన ప్రతి...