వరదపై అప్రమత్తంగా ఉండాలి

వరదపై అప్రమత్తంగా ఉండాలి మత్తడి దూకితే వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేయాలి ఎగువ మానేరు పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, గంభీరావుపేట : ఎగువ మానేరు జలాశయంలోకి వరద నీరు చేరుతున్న నేపథ్యంలో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ మహేష్ బి.గితేతో కలిసి జలాశయాన్ని పరిశీలించిన ఆమె, నీటిమట్టం, వరద ప్రవాహంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా...