బీజేపీ విధానాలపై 14 వరకు సీపీఐ ప్రచార యాత్ర
బీజేపీ విధానాలపై 14 వరకు సీపీఐ ప్రచార యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కాకతీయ, కరీంనగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 14 వరకు జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ప్రచార యాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితో కలిసి ప్రచార యాత్ర వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పంజాల...