శిలాఫలకాలకే పరిమితమైన అభివృద్ధి

శిలాఫలకాలకే పరిమితమైన అభివృద్ధి గ‌త ప్ర‌భుత్వంపై ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి విమ‌ర్శ‌లు వరంగల్ 15, 16, 17 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కట్టమల్లన్న ఆలయానికి మెరుగైన సౌకర్యాల కల్పనకు హామీ కాకతీయ, గీసుగొండ : గత ప్రభుత్వంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ మహానగర పాలక సంస్థ 15, 16, 17 డివిజన్లలో శ్రీ కట్టమల్లన్న ఆలయ అభివృద్ధి పనులతో పాటు...