సబ్సిడీపై రైతులకు విద్యుత్ మోటార్ల పంపిణీ
సబ్సిడీపై రైతులకు విద్యుత్ మోటార్ల పంపిణీ కాకతీయ, గుండాల : జలగం వెంగళరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై 16 విద్యుత్ మోటార్లను బుధవారం పంపిణీ చేశారు. గుండాల సర్పంచ్ కోరం సీతారాములు లబ్ధిదారులకు మోటార్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత రైతులకు ట్రస్ట్ అందిస్తున్న సహాయం అభినందనీయమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయాభివృద్ధి సాధించాలని కోరారు. గోవింద నరసింహారావు మాట్లాడుతూ, జలగం ప్రసాదరావు సారథ్యంలో ట్రస్ట్ విద్యుత్ లైన్ల ఏర్పాటుతో పాటు సబ్సిడీపై మోటార్లు...