పీఎం కిసాన్ పొడిగింపు…కొత్త రైతులకు అందని సాయం
పీఎం కిసాన్ పొడిగింపు...కొత్త రైతులకు అందని సాయం కొత్త పట్టాదారులకు పీఎం కిసాన్ వర్తింపుపై సందిగ్ధత కాకతీయ, కరీంనగర్ : రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్లు పొడిగించింది. ఇందుకోసం రూ.3.15 లక్షల కోట్ల వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 2.24 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పథకం కింద ప్రతి అర్హ రైతుకు ఏడాదికి...