ఆగస్టు 15లోగా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి
ఆగస్టు 15లోగా కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలే కీలకం పార్టీ పదవుల్లో మహిళలకు 30 శాతం ప్రాతినిధ్యం తప్పనిసరి సామాజిక సమతుల్యతతో కమిటీలను రూపొందించాలి ఏఐసీసీ ప్రమాణాలు పాటించని కమిటీలకు ఆమోదం ఉండదు హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాకతీయ, హన్మకొండ : "కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం క్షేత్రస్థాయి కార్యకర్తలే. బూత్, విలేజ్, మండల కమిటీల ఏర్పాటే పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తుంది. అధిష్ఠానం నిర్దేశించిన గడువులోగా కమిటీల...