బట్ట కాల్చి మీద వేయడమే హరీశ్ రావు పని

బట్ట కాల్చి మీద వేయడమే హరీశ్ రావు పని ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పాలి ఏపీతో కుమ్మక్కై ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు తెలంగాణ నీటి ప్రయోజనాలపై బీఆర్ఎస్ నేత‌ల త‌ప్పుడు ప్ర‌చారం నెలాఖరులో సమ్మక్క సాగర్‌కు ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌ఓసీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై సంక్షేమం, అభివృద్ధిపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వ‌జం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు...