9న నల్లబెల్లికి కేసీఆర్
9న నల్లబెల్లికి కేసీఆర్ పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు కాకతీయ, నర్సంపేట టౌన్ : దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న నల్లబెల్లి మండలానికి రానున్నారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజాసేవలను స్మరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి....