కొరియన్ యువతితో మహేష్ మేనల్లుడి నిశ్చితార్థం
కొరియన్ యువతితో మహేష్ మేనల్లుడి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వేడుక ఫొటోలను పంచుకున్న నమ్రత ప్రత్యేక ఆకర్షణగా రమేష్‌బాబు కుమార్తె భారతి కాకతీయ, హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేష్‌బాబు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మహేష్‌బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్–పద్మావతి దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా కొరియన్ యువతి హాయిన్ (జిన్నీ)తో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం ఈ వేడుక ఘనంగా జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను మహేష్‌బాబు సతీమణి నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ...