కోట మైసమ్మకు మంత్రి కొండా సురేఖ బంగారు బోనం
కోట మైసమ్మకు మంత్రి కొండా సురేఖ బంగారు బోనం వంచనగిరిలో వైభవంగా బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. భారీ ఊరేగింపు కాకతీయ, గీసుగొండ : వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలోని కోట మైసమ్మ అమ్మవారి బోనాల వేడుకలు ఆషాఢ మాసం తొలి బుధవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన స్వగ్రామంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వగృహం నుంచి సంప్రదాయబద్ధంగా బంగారు బోనాన్ని తలపై ఎత్తుకుని డప్పు...