ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్. మదార్ గౌడ్ మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు వేగవంతం చేయాలని సూచన కాకతీయ, నెల్లికుదురు : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్. మదార్ గౌడ్ అన్నారు. బుధవారం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆయన, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...