పారిశుద్ధ్యం గాలికి.. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకం

పారిశుద్ధ్యం గాలికి.. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకం రాయపర్తికి చెత్తకుప్పలే స్వాగతం ఫాగింగ్ లేదు.. బ్లీచింగ్ పౌడర్ జాడలేదు వర్షాకాలంలోనూ నిద్రలోనే పంచాయతీ యంత్రాంగం కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గ్రామంలోకి ప్రవేశించే మార్గాల వెంట చెత్తకుప్పలు పేరుకుపోయి ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నాయి. రహదారి పక్కనే కొబ్బరి బొండాల వ్యర్థాలు,...