సైబర్ నేరాలపై విద్యార్థులను అప్రమత్తం చేయాలి

సైబర్ నేరాలపై విద్యార్థులను అప్రమత్తం చేయాలి అవగాహన కల్పించడంలో ఉపాధ్యాయులదే కీలక బాధ్యత వ‌రంగ‌ల్ సీపీ ఎన్. శ్వేత వరంగల్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక సదస్సు కాకతీయ, హనుమకొండ : సైబర్ నేరాల నుంచి విద్యార్థులను రక్షించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. 'సురక్షా కా తిరంగా' కార్యక్రమంలో భాగంగా బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా...