గబ్బిలాల సాకుతో చేతులెత్తేసిన విద్యుత్ శాఖ..!

గబ్బిలాల సాకుతో చేతులెత్తేసిన విద్యుత్ శాఖ..! కరెంట్ లేక ఉక్కిరిబిక్కిరైన పోచమ్మకుంట ప్రజలు 'గబ్బిలాలు పడ్డాయి' అంటూ అధికారులు చెప్పిన సమాధానంపై విమర్శలు కాకతీయ, హనుమకొండ: హనుమకొండ జిల్లా డబ్బాల ప్రాంతం, పోచమ్మకుంటలో బుధవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోవడంతో ఉక్కపోత, దోమల మధ్య ప్రజలు అల్లాడిపోయారు. విద్యుత్ శాఖకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో స్పందన రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకుడు...