మ‌ణుగూరులో అన‌ధికార ఇసుక ర్యాంపులు

మ‌ణుగూరులో అన‌ధికార ఇసుక ర్యాంపులు రైతు లేని గ్రామానికి ఇసుక ర్యాంపులు ఎలా...? సింగరేణి భూముల్లో ఇసుక మాఫియా త‌వ్వ‌కాలు టీజీఎండీసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు 5% వాటాలున్నాయని ఆరోపణలు కలెక్టర్ ను నమ్మించి ప్రభుత్వ ఖజానా పక్కదారి జీవో ఉల్లంఘించి ర్యాంపులకు గ్రీన్ సిగ్నల్ బయట వ్యక్తుల పేరుతో నకిలీ సొసైటీలు నిత్యం వందల లారీలు - ప్రభుత్వ ఖజానాకు భారీ గండి అర్ధరాత్రులు జీరో లారీల దందా ఉన్నతాధికారులు ఉన్నట్టా..లేనట్టా అని ప్రజల ఆగ్రహం కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఒకప్పుడు...