డెంగ్యూపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు
డెంగ్యూపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రతి ఇంట్లో జ్వర సర్వే చేయాలి డీఎంహెచ్‌వో డా. బి. రాజారెడ్డి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నగరంలోని డాక్టర్స్ కాలనీలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో నివారణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి ఆదేశించారు. బుధవారం డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించి ప్రజలకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీతో పాటు డెంగ్యూపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి...