ఎంజీఎంలో ఇదేం పచ్చదనం..?
ఎంజీఎంలో ఇదేం పచ్చదనం..? రోగుల ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలా... దోమలకు పుట్టినిల్లా..? వార్డుల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలతో పరిశుభ్రతపై ప్రశ్నలు రోడ్డుపైనే పడేసిన మాస్కులు.. కిటికీలపై వేలాడుతున్న బెడ్‌షీట్లు, గౌన్లు దోమలు, మురుగు, చెత్తతో రోగులు–సహాయకుల ఆందోళన కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలల్లో ఒకటైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పరిశుభ్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోగులకు ఆరోగ్యాన్ని అందించాల్సిన ఆస్పత్రి ఆవరణలోనే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోందని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల మధ్య ఖాళీ...