సీఎంఆర్ దందాలో పెద్ద చేపలెవరు..?

సీఎంఆర్ దందాలో పెద్ద చేపలెవరు..? చిన్న మిల్లులకే ఉచ్చు.. బడా మిల్లర్లకు మినహాయింపా..? టార్గెట్‌గా చేసుకుని విజిలెన్స్ దాడులు జ‌రుగుతున్నాయా..? బకాయిలున్న మిల్లర్లకే మళ్లీ ధాన్యం కేటాయింపులా..? స్టాక్ లెక్కలు, సీఎంఆర్ బియ్యంపై సమగ్ర విచారణకు డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో సీఎంఆర్ బియ్యం వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నప్పటికీ, ఆ చర్యలు అందరికీ సమానంగా అమలవుతున్నాయా? లేక కొందరికే పరిమితమయ్యాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిన్న రైస్...