ఏఐ ఎంట్రీతో బోగస్ మస్టర్ల గుట్టురట్టు అవుతుందా..?
ఏఐ ఎంట్రీతో బోగస్ మస్టర్ల గుట్టురట్టు అవుతుందా..? ఉపాధి పనుల్లో అక్రమాలపై డిజిటల్ ఉక్కుపాదం జియో ట్యాగ్ ఫొటోలతో కూలీల హాజరుపై నిఘా పనులు చేయకుండానే బిల్లులు.. తప్పుడు మస్టర్లకు చెక్ తేడాలు తేలితే రికవరీతో పాటు క్రిమినల్ కేసులు కాకతీయ, కరీంనగర్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలులో ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న బోగస్ మస్టర్లు, నకిలీ హాజరు, పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపుల ఆరోపణలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కృత్రిమ మేధ (ఏఐ)ను రంగంలోకి దించింది....