మహిళా సంఘాలే గ్రామీణాభివృద్ధికి వెన్నెముక

మహిళా సంఘాలే గ్రామీణాభివృద్ధికి వెన్నెముక సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ప్ర‌భుత్వ‌ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మర్రిగడ్డలో మహిళా భవనం, వాటర్ ప్లాంట్ ప్రారంభం కాకతీయ, చందుర్తి : మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మహిళా సమైక్య భవనం, రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించి, అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ...