బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలరాజు గౌడ్
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలరాజు గౌడ్ కాకతీయ, గీసుగొండ: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంగదేవిపల్లి గ్రామానికి చెందిన గడ్డమీద బాలరాజు గౌడ్‌ను నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బాలరాజు గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన డా. కాళీ ప్రసాద్, కొలను సంతోష్ రెడ్డి, డా. విజయ...