స్వప్నకు అండగా బీఆర్ఎస్
స్వప్నకు అండగా బీఆర్ఎస్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఇటీవల అకాల మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గురువారం నేక్కొండ మండల కేంద్రంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు కొమ్ము రమేష్ యాదవ్ ఇంట్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ...