వరంగల్‌లో నకిలీ వైద్యులపై ఉక్కుపాదం

  వరంగల్‌లో నకిలీ వైద్యులపై టీజీఎంసీ ఉక్కుపాదం ప్రత్యేక దాడులు.. 16 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు రిజిస్ట్రేషన్ దుర్వినియోగంపై డా. శ్రీహితకు షోకాజ్.. పరారీలో రుద్ర భాస్కర్ కాకతీయ, వరంగల్: వరంగల్ నగరంలో నకిలీ వైద్యులు, అనుమతి లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) ప్రత్యేక దాడులు నిర్వహించింది. శివనగర్, కరిమాబాద్, కీర్తినగర్, కాజీపేట, ఊరుగొండ, ఊర్సు, ఫోర్ట్ వరంగల్ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తుతో చేపట్టిన తనిఖీల్లో 16 మంది నకిలీ వైద్యులపై...