బోర్డు నేలకూలినా.. నిద్రలోనే మార్కెట్ యంత్రాంగం

బోర్డు నేలకూలినా.. నిద్రలోనే మార్కెట్ యంత్రాంగం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌లో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు రోజులు గడుస్తున్నా బోర్డు పునరుద్ధరణకు చర్యలేవీ లేవు కాకతీయ, ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తర్వాత అత్యధిక ఆదాయం సమకూర్చే మార్కెట్లలో ఒకటైన ఏన్కూరు మార్కెట్‌కు గుర్తింపుగా ఉన్న ప్రధాన బోర్డు రోజులుగా నేలపై పడివున్నా దానిని తిరిగి ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో సెక్రటరీ,...