తెలంగాణ స్ఫూర్తి జయశంకర్ సార్‌దే

  తెలంగాణ స్ఫూర్తి జయశంకర్ సార్‌దే ఖమ్మం తెలంగాణ భవన్‌లో ఘనంగా జయంతి వేడుకలు ఆశయ సాధనకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపు కాకతీయ, ఖమ్మం : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను శుక్రవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, మలిదశ...