కాకతీయుల కళాసంపదను కాపాడుకోవాలి

కాకతీయుల కళాసంపదను కాపాడుకోవాలి రిటైడ్ ఐఏఎస్ కె .ఛాత్రత్ కాక‌తీయ‌, ఆత్మకూరు : కాకతీయలు కళ సంపదను కాపాడుకోవాలని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రిటైడ్ ఐఏఎస్ కె .ఛాత్రత్ అన్నారు.గురువారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలోని త్రికూట శివాలయంను సందర్శించారు.వారికీ గ్రామా సర్పంచ్ షబానా గాఫుర్ సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం రిటైడ్ ఐఏఎస్ కె .ఛాత్రత్ మాట్లాడుతు కాకతీయులనాటి కళ సంపాదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు.కాకతీయల నాటి త్రికూట శివాలయాన్ని తీర్చిదిద్దాలని త్రికూట శివాలయా అభివృద్ధికి మా వంతు సహకారం...