పెద్ది సుదర్శన్ రెడ్డికి కాకతీయ ఘన నివాళి
పెద్ది సుదర్శన్ రెడ్డికి కాకతీయ ఘన నివాళి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎడిటర్ కిరణ్ గౌడ్ పెద్ది స్వప్నకు మనోధైర్యం.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రత్యేక కథనాన్ని చిత్రపటం రూపంలో అందజేసిన పాత్రికేయ బృందం కాకతీయ, నల్లబెల్లి : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కాకతీయ దినపత్రిక బృందం గురువారం ఘనంగా నివాళులర్పించింది. కాకతీయ దినపత్రిక ఎడిటర్ అరెల్లి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో బృందం నల్లబెల్లిలోని...