ఖమ్మంను ప్రభుత్వం గాలికొదిలేసింది
ఖమ్మంను ప్రభుత్వం గాలికొదిలేసింది ముగ్గురు మంత్రులున్నా.. నగరాన్ని సమస్యల కూపంగా మార్చేశారు చెత్త కుప్పలే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం ఖమ్మం పట్టణ బీఆర్ఎస్ నాయకుల ధ్వజం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పోరేషన్ ముట్టడి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం కాకతీయ, ఖమ్మం: ఖమ్మం నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల మయంగా మార్చేసిందని, ప్రజల కష్టాలను పూర్తిగా గాలికొదిలేసిందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్...