ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ ఎజెండా
ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ ఎజెండా భూ సమస్యలు పరిష్కరించి అర్హులందరికీ పట్టాదారు పాస్‌బుక్‌లు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి కూసుమంచిలో రూ.6.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కాకతీయ, ఖమ్మం బ్యూరో/కూసుమంచి : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర్...