కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం

కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తా కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సాయిని మల్లేశం హర్షం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, పార్టీ జాతీయ నాయకత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు ధన్యవాదాలు తెలియజేసిన మల్లేశం.. తనపై ఉంచిన నమ్మకాన్ని...