రూ.5వేల లంచం తీసుకుంటూ జీపీఓ పట్టివేత
రూ.5వేల లంచం తీసుకుంటూ జీపీఓ పట్టివేత పేరు సవరణ నివేదికకు లంచం డిమాండ్ ఏసీబీ వలలో చిక్కిన ఆత్మకూర్ గ్రామ పాలన అధికారి కాకతీయ, కరీంనగర్/జగిత్యాల: పట్టాదారు పాస్‌బుక్‌లో పేరు సవరణకు సంబంధించిన విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ గ్రామ పాలన అధికారి (జీపీఓ) మాతే రాజేష్‌ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడి పేరు సవరణ ప్రక్రియలో విచారణ నివేదికను పంపించేందుకు...