కాంగ్రెస్ సీనియర్లకే తొలి ప్రాధాన్యం
కాంగ్రెస్ సీనియర్లకే తొలి ప్రాధాన్యం 60% నామినేటెడ్ పదవులు వారికే కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తలకు న్యాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం వర్ధన్నపేట పరిధిలో 1, 65, 66 డివిజన్లకు ప్రత్యేక ఇంచార్జ్‌ల నియామకం పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తాం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాకతీయ, హనుమకొండ : ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కీలక మలుపు అవుతాయని...