న‌మ్మినందుకు న‌ట్టేటే ముంచేశారా..?!

న‌మ్మినందుకు న‌ట్టేటే ముంచేశారా..?! రూ.30 లక్షల స్థలంపై వివాదం.. చివరకు బాధితుడి ఆత్మహత్యాయత్నం..! ప్రశ్నిస్తే దాడి.. తిరిగి బాధితుడిపైనే కేసు నమోదైందని ఆరోపణ న్యాయం చేస్తామన్న పెద్దమనుషులూ మోసమే చేశారంటూ ఆవేదన స్థల వివాదంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్ కాకతీయ, రాజన్న సిరిసిల్ల : పైసా పైసా కూడబెట్టి, తెలిసినవారి వద్ద అప్పులు చేసి రూ.30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలం చివరకు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థలం కొనుగోలు చేసిన నాటి...