50 ఏళ్లుగా చీకట్లో జంగాల కాలనీ

50 ఏళ్లుగా చీకట్లో జంగాల కాలనీ ఎన్నికల హామీలే తప్ప అభివృద్ధి జాడలేదు రోడ్లు, విద్యుత్ సౌకర్యం లేక 100 కుటుంబాల అవస్థలు బురద రోడ్డులో వరినాట్లు వేసి వినూత్న నిరసన కాకతీయ, ఏన్కూర్: ఏన్కూర్ మండల కేంద్రంలోని జంగాల కాలనీ ఐదు దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులకు నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతోంది. సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో రోడ్లు, విద్యుత్ స్తంభాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే ప్రజాప్రతినిధులు, ఆ తర్వాత కాలనీని...