చనిపోయాకా గుర్తుండేలా జీవించాలి : పొంగులేటి

చనిపోయాకా గుర్తుండేలా జీవించాలి : పొంగులేటి మంగళగూడెంలో కన్నేటి వెంకన్న విగ్రహావిష్కరణ అంబేడ్కర్ విగ్రహాన్నీ ఆవిష్కరించిన మంత్రి కాకతీయ, ఖమ్మం రూరల్ : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా జీవించడమే గొప్ప జీవితమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ కన్నేటి వెంకన్న ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి, గ్రామంలో ఏర్పాటు చేసిన కన్నేటి వెంకన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం...