రిషి బార్‌లో కుళ్లిన బిర్యానీ కలకలం..!

రిషి బార్‌లో కుళ్లిన బిర్యానీ కలకలం..! దుర్వాసన రావడంతో వినియోగదారుల ఆందోళన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలపై ప్రశ్నలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ ఏనుమాముల మార్కెట్ ప్రాంతంలోని రిషి రెస్టో బార్ అండ్ రెస్టారెంట్‌లో కుళ్లిన బిర్యానీ వడ్డించారంటూ వినియోగదారులు గురువారం ఆందోళనకు దిగారు. బిర్యానీ నుంచి దుర్వాసన రావడంతో రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీయగా వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, కొందరు వినియోగదారులు మద్యం, బిర్యానీ...