విద్యుత్ ప్రమాదాల నివారణకు భద్రతే ప్రధానం
విద్యుత్ ప్రమాదాల నివారణకు భద్రతే ప్రధానం ఏటూరునాగారం సబ్ డివిజన్ సిబ్బందికి ప్రత్యేక అవగాహన భద్రతా పరికరాల వినియోగంపై కచ్చితంగా దృష్టి ఏటూరునాగారం సబ్ డివిజన్ ఏడీఈ ఉమారావు కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏటూరునాగారం సబ్ డివిజన్ ఏడీఈ ఉమారావు సూచించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో వెంకటాపురం, ఏటూరునాగారం ప్రాంతాల యూన్‌మ్యాన్‌లు, ఎమర్జెన్సీ బ్రేక్‌డౌన్ సిబ్బంది, స్పాట్ బిల్లర్లకు విద్యుత్ ప్రమాదాల నివారణ, భద్రతా పరికరాల వినియోగంపై...