చేర్యాలలో విషాదం..
చేర్యాలలో విషాదం.. మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత గౌడ్ కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస ప్రజాసేవతో గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలికి నివాళులు కాకతీయ, చేర్యాల : బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు, చేర్యాల మాజీ జడ్పీటీసీ సుంకరి సరిత గౌడ్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో చేర్యాల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జడ్పీటీసీగా పనిచేసిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక...