రూ.100 కోట్లతో ఏదులాపురం రూపురేఖలు మారుస్తాం

రూ.100 కోట్లతో ఏదులాపురం రూపురేఖలు మారుస్తాం రాష్ట్రంలోనే ఆద‌ర్శ మునిసిపాలిటీ తీర్చిదిద్దుతాం ముఖ్యమంత్రి చొరవతోనే భారీగా నిధుల మంజూరు ప్రతి కాలనీలో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల‌ మంత్రి పొంగులేటి కాకతీయ, మయూరి సెంటర్ : ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి...