మట్టి మాఫియా వెనుక ఎవరున్నారు..?
మట్టి మాఫియా వెనుక ఎవరున్నారు..? మెడికల్ కళాశాల భూమిలో డోలమైట్ విక్రయాలు..: ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా రఘునాథపాలెంలో అక్రమ తవ్వకాలపై ఐయూఎంఎల్ తీవ్ర ఆరోపణలు కాకతీయ, రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో జరుగుతున్న మట్టి మాఫియాపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా డిమాండ్ చేశారు. రఘునాథపాలెంలో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను...