మీ సేవలో అడ్డదారి దందా..!

మీ సేవలో అడ్డదారి దందా..! ‘సైట్‌ పనిచేయడం లేదు’ అంటూ ముందుగా సాకులు ‘ప్రత్యేక రూట్‌’ పేరుతో తర్వాత వసూళ్ల బాగోతం జనన ధ్రువీకరణ పత్రం నుంచి ఆధార్‌, రేషన్‌కార్డు వరకు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల వరకు డిమాండ్‌ ఫోన్‌పేలో విడతల వారీగా డబ్బుల వసూలు అధికారుల పర్యవేక్షణపై వెల్లువెత్తుతున్న అనుమానాలు కాకతీయ, ఏటూరునాగారం : ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలే కొందరికి అడ్డదారి వసూళ్లకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు జిల్లాలో కలకలం...