భట్టి ఆశీస్సులు.. కిషోర్‌కు కీలక పదవి?
భట్టి ఆశీస్సులు.. కిషోర్‌కు కీలక పదవి? డీసీసీబీ చైర్మన్ రేసులో ముందంజ రాష్ట్ర కార్పొరేషన్ పదవిపైనా జోరుగా చర్చ రెండు పదవుల్లో ఏదో ఒకటి దక్కేనా? కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్‌కు కీలక పదవి దక్కనుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పదవితో పాటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్...