మంజూరైనా.. అందని సాయం!

మంజూరైనా.. అందని సాయం! ఏడు నెలలుగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు కోసం ఎదురుచూపులు రూ.60 వేలు మంజూరైనా లబ్ధిదారుడికి చేరని వైనం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు కాకతీయ, చందుర్తి : ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైనా లబ్ధిదారుడికి చెక్కు అందకపోవడంతో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన ఈగ ప్రతాప్‌ (తండ్రి: రామలింగం)కు వైద్య ఖర్చుల కోసం రూ.60 వేల సాయం మంజూరైంది. దరఖాస్తు సంఖ్య 338197/2025, చెక్కు సంఖ్య...