నకిలీ ఇంటి నంబర్‌తో మోసం
నకిలీ ఇంటి నంబర్‌తో మోసం పంచాయతీ వెబ్‌సైట్‌లో ఫోర్జరీ రికార్డు రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించేందుకు యత్నం.. ఐదుగురు అరెస్టు కాకతీయ, ఆత్మకూర్ : ఇంటి స్థలానికి అక్రమంగా నకిలీ ఇంటి నంబర్ సృష్టించి, దానిని రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించేందుకు ప్రయత్నించిన కేసులో ఐదుగురిని ఆత్మకూర్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ, మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 152/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 318(4), 336(3) రెడ్‌విత్ 3(5) ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసుల...