ఎస్‌ఐఆర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి

ఎస్‌ఐఆర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేయించాలి ఆగస్టు 10లోగా ఫారమ్‌-6 ప్రక్రియ పూర్తి చేయాలి ముసాయిదా జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి నకిలీ ఓట్ల గుర్తింపుపై అప్రమత్తంగా ఉండాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ రెండో విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు సూచించారు. అర్హులైన...