హైదరాబాద్‌కు దీటుగా మూడు మహానగరాలు..!
హైదరాబాద్‌కు దీటుగా మూడు మహానగరాలు..! వరంగల్-ఖమ్మం-కరీంనగర్‌కు గ్రోత్ కారిడార్ మాస్టర్‌ప్లాన్ హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి డీపీఆర్‌లు రూ.14 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ మొదటి విడతలో రూ.5,681 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం కార్పొరేషన్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అస్త్రంగా మెగా ప్రణాళిక ద్వితీయ శ్రేణి నగరాల రూపురేఖలు మార్చే వ్యూహానికి శ్రీకారం కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌పై పెరుగుతున్న భారం తగ్గించడంతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలను సమాంతర అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం...