ఘనంగా కాకతీయ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా కాకతీయ వార్షికోత్సవ వేడుకలు జీవన సంధ్య వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉత్తరం కాకతీయ దిన ప‌త్రిక‌ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కాకతీయ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా బ్యూరో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కాకతీయ పత్రిక అనతికాలంలోనే ప్రజల ఆదరణ పొందిందన్నారు. అక్రమాలు, ప్రజా సమస్యలపై నిరంతరం కథనాలు ప్రచురిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొంటోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో...