ఏడాది కాకతీయ

ఏడాది కాకతీయ సత్యం వైపు.. సమాజం కోసం.. ఇది ఒక వార్తాపత్రిక ప్రయాణం కాదు... ప్రజా నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యం. "పత్రిక అంటే అధికారుల ప్రెస్‌నోట్లు ముద్రించే యంత్రం కాదు... అధికారాన్ని ప్రశ్నించే అద్దం." ఈ భావనతోనే 2025 ఆగస్టు 8న 'కాకతీయ' తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నేటితో ఆ ప్రయాణం ఏడాది పూర్తి చేసుకుంది. సాధారణంగా ఒక కొత్త పత్రికకు మొదటి సంవత్సరం అంటే మనుగడ కోసం పోరాటం. కానీ కాకతీయకు మాత్రం మొదటి సంవత్సరం... మనుగడతో పాటు ప్రజా విశ్వాసాన్ని సంపాదించుకునే...